Satya Sri : అమ్మ వారి మొక్కు తీర్చుకున్న కామెడీ స్టార్ భామ..
యూట్యూబర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి 'సత్యశ్రీ'. ఆ తరువాత ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతున్న కామెడీ షోలో ఛాన్స్ దక్కించుకుని తెలుగు వారికీ ఇంకాస్త చేరువైంది. తాజాగా తన కుటుంబంతో కలిసి నిడదవోలు లోని 'కోట సత్తెమ్మ తల్లి'కి మొక్కును సమర్పించుకుంది.

Comedy star fame satya sri gallery (5)

Comedy star fame satya sri gallery (4)

Comedy star fame satya sri gallery (3)

Comedy star fame satya sri gallery (2)

Comedy star fame satya sri gallery (1)

Comedy star fame satya sri gallery