Mohan Babu : మోహన్ బాబుకు గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి..
తెలుగు సీనియర్ నటుడు మోహన్ బాబు నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోల్‌కతాలోని లోక్ భవన్‌లో జరిగే ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డుని అందుకున్నారు. అనంతరం విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.




