Deepika Pilli : మాల్దీవ్స్‌లో పొట్టి డ్రెస్సులో, చెవిలో పువ్వుతో రచ్చ చేస్తున్న దీపికా పిల్లి..
టిక్ టాక్ తో ఫేమస్ అయిన దీపికా పిల్లి పలు టీవీ షోలకు యాంకరింగ్ చేసి మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం పలు టీవీ షోలలో పాల్గొంటూ సినిమాల్లో ఛాన్సుల కోసం చూస్తుంది. తాజాగా మాల్దీవ్స్ కి వెళ్లగా అక్కడ బీచ్ లో పొట్టి డ్రెస్సులతో చెవిలో పువ్వు పెట్టుకొని హాట్ హాట్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది దీపికా పిల్లి.

Deepika Pilli 9

Deepika Pilli 8

Deepika Pilli 5

Deepika Pilli 7

Deepika Pilli

Deepika Pilli 6

Deepika Pilli 4

Deepika Pilli 3

Deepika Pilli 2

Deepika Pilli 1