10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఫొటోలు.. బెస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్.. ఉత్తమ ఫ్లేవర్డ్ టీ.. ఇంకా ఎన్నో
టాప్ మోస్ట్ రెస్టారెంట్స్ విశేష ప్రతిభకు.. ప్రతిష్ఠాత్మకంగా 10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 ప్రదానోత్సవం జరిగింది. మంచి ఫుడ్ అందించే అవుట్‌లెట్స్ కృషికి సమున్నత గౌరవం ఇది.









