Rakul Preet Singh: మంచి క్యాప్షన్ ఇచ్చిన వారికి రిప్లై ఇస్తా అంటున్న రకుల్.. ఫోటోలు చూశారా..?

రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్‌స్టా లో కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ.. ‘ఈ పిక్స్‌కి క్యాప్షన్ ఇవ్వండి.. మంచి క్యాప్షన్ ఇచ్చిన వారికి రిప్లై ఇస్తాను’ అని చెప్పింది.

1/4Preet Singh Images
2/4Rakul Latest Photos
3/4Rakul Preet Singh insta pics
4/4Rakul Preet Singh photos