Ratan Tata Awards: వ్యాపార రంగంతో పాటు దాతృత్వంలో రతన్ టాటా సేవలకు లభించిన పురస్కారాలు.. ఫోటోలు వైరల్..
రతన్ టాటాను 2000లో పద్మభూషణ్, 2008లో పద్మ విభూషణ్‌తో కేంద్రం సత్కరించింది. వీటితో పాటు ఎన్నో అవార్డులు వరల్డ్ వైడ్ గా రతన్ టాటా అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు మీకోసం..


















