Jabardasth pavithra : ఆత్మవిశ్వాసంతో అందంగా కనిపించడం.. జబర్దస్త్ పవిత్ర స్టన్నింగ్ ఫోటోలు..
ఆత్మవిశ్వాసంతో అందంగా కనిపించడం అంటూ జబర్దస్త్ పవిత్ర (Jabardasth pavithra)సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసింది. పింక్ కలర్ డ్రెస్లో అందాలు ఆరబోస్తూ దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పవిత్ర కూడా మారిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.






