నాలుగు పదుల వయసులో మత్తెక్కిస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్.. ఫొటోలు చూశారా?
Manjari Fadnnis: అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన 'సిద్ధూ ఫ్రం సికాకుళం' అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయింది మంజరి ఫడ్నిస్. ఈ ముంబై భామ తెలుగులో నాలుగు సినిమాలు చేసినా అంతగా పేరు రాలేదు. తాజాగా కొండల మధ్య ఉన్న నీటిలో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (PC@Insta/manjarifadnis)





