Vasanthi-Pawan: తిరుమలలో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ షో విన్నర్స్.. స్వామివారి దర్శనంలో వాసంతి-పవన్
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ రియాలిటీ షో విజేతలుగా నిలిచిన వాసంతి కృష్ణన్, పవన్ కళ్యాణ్(Vasanthi-Pawan) దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు కాలినడకన శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. స్వామివారి కృతజ్ఞతా పూర్వకంగా వారు తిరుమల వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.












