Malavika Mohanan: చేతిలో పువ్వుతో వికసించే నవ్వుతో.. మాళవిక లేటెస్ట్ ఫొటోలు
మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) ట్రెడిషనల్ లుక్ లో ట్రెండ్ సెట్ చేస్తోంది. పట్టు పరికిణీలో పదహారణాల పద్ధతైన అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చేతిలో పువ్వు పట్టుకొని ఆ పువ్వకంటే అందంగా నవ్వుతూ కవ్విస్తోంది.














