Mana ShankaraVaraprasad garu: తిరుమలలో మన శంకరవరప్రసాద్ గారు చిత్ర యూనిట్.. ఫొటోలు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మన శంకరవరప్రసాద్ గారు(Mana ShankaraVaraprasad garu) మూవీ టీం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గరపాటి, రామజోగయ్య శాస్త్రి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.








