Chiranjeevi Seed Ganesha: సీడ్ గణేశ.. విగ్రహాలను ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి.. ఫోటోలు..
Chiranjeevi: పర్యావరణ హితంగా గణేశ చతుర్థిని జరుపుకోవాలని పిలుపునిస్తూ సంతోష్ కుమార్ రూపొందించిన వినూత్నమైన 'సీడ్ గణేశ' (Seed Ganesha) విగ్రహాలను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) ఆవిష్కరించారు.






