Minister KTR: హైదరాబాద్ ఫార్ములా – ఈ రేస్‌లో మంత్రి కేటీఆర్.. ఫొటోలు..
Minister KTR: హైదరాబాద్ తొలిసారి ఆతిథ్యమిచ్చిన ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ ప్రపంచ రేసింగ్ చాంపియన్‌షిప్ ఘనంగా ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్‌కో సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఫార్ములా-ఈ రేసును తిలకించేందుకు భారీ సంఖ్యలో రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తరలివచ్చారు. ఫ్రీ ప్రాక్టీస్, క్వాలిఫయింగ్, ప్రధాన రేసుతో హుసేన్‌సాగర్ తీర ప్రాంతం ఫార్ములా-ఈ కార్ల రేసింగ్‌తో ఊగిపోయింది. మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. చివరిలో విజేత జీన్ ఎరిక్ వెర్గ్‌నేకు విన్నింగ్ ట్రోఫీను మంత్రి కేటీఆర్ అందజేశారు.

Minister KTR Attend in Hyderabad Formula -E race

Minister KTR Attend in Hyderabad Formula -E race (2)

Minister KTR Attend in Hyderabad Formula -E race (3)

Minister KTR Attend in Hyderabad Formula -E race (4)

Minister KTR Attend in Hyderabad Formula -E race (5)

Minister KTR Attend in Hyderabad Formula -E race (6)

Minister KTR Attend in Hyderabad Formula -E race (7)

Minister KTR Attend in Hyderabad Formula -E race (8)

Minister KTR Attend in Hyderabad Formula -E race (9)

Minister KTR Attend in Hyderabad Formula -E race (10)

Minister KTR Attend in Hyderabad Formula -E race