మంత్రి నారా లోకేశ్‌ను ఆప్యాయంగా హత్తుకొని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఫొటోలు వైరల్
రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చేసిన యువ గళం పాదయాత్రపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో లోకేశ్ అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ లోకేశ్ కు అభినందనలు తెలిపారు. ఆనాటి అనుభవాలను కళ్ళకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తీసుకురావడాన్ని ప్రశంసించారు.

Pawan Kalyan nara lokesh

Pawan Kalyan nara lokesh (1)

Pawan Kalyan nara lokesh (2)

Pawan Kalyan nara lokesh (3)

Pawan Kalyan nara lokesh (4)

Pawan Kalyan nara lokesh (5)

Pawan Kalyan nara lokesh (6)

Pawan Kalyan nara lokesh (7)

Pawan Kalyan nara lokesh (8)

Pawan Kalyan nara lokesh (9)