National Award Winning Celebrations : టాలీవుడ్ నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ పార్టీ.. బన్నీతో పాటు సినీ సెలబ్రిటీల సందడి..

ఇటీవల నేషనల్ అవార్డులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు నుంచి అల్లు అర్జున్ తో పాటు RRR సినిమాకు, ఉప్పెన సినిమాకు పలు నేషనల్ అవార్డులు వచ్చాయి. దీంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ తాజాగా స్పెషల్ పార్టీ అరేంజ్ చేయగా బన్నీతో పాటు అవార్డులు అందుకున్న వారు, పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు.

1/8National Award Winning Celebrations at Tollywood by Mythri Movie Makers
2/8National Award Winning Celebrations at Tollywood by Mythri Movie Makers
3/8National Award Winning Celebrations at Tollywood by Mythri Movie Makers
4/8National Award Winning Celebrations at Tollywood by Mythri Movie Makers
5/8National Award Winning Celebrations at Tollywood by Mythri Movie Makers
6/8National Award Winning Celebrations at Tollywood by Mythri Movie Makers
7/8National Award Winning Celebrations at Tollywood by Mythri Movie Makers
8/8National Award Winning Celebrations at Tollywood by Mythri Movie Makers