NTR Party : ఎన్టీఆర్ స్పెషల్ పార్టీ గ్యాలరీ..
బుధవారం (ఏప్రిల్ 12) రాత్రి ఎన్టీఆర్ తన ఇంట్లో ఓ స్పెషల్ డిన్నర్ పార్టీ అరేంజ్ చేశాడు. ఈ పార్టీకి తనకు సినీ పరిశ్రమలో బాగా క్లోజ్ గా ఉండే పలువురిని ఆహ్వానించాడు. ఈ పార్టీకి రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, నిర్మాత శిరీష్, మైత్రి సంస్థ నిర్మాతలు, శోభు యార్లగడ్డ, రాజమౌళి తనయుడు కార్తికేయ, మరికొంతమంది ప్రముఖులు విచ్చేశారు. ఇదే పార్టీకి అమెజాన్ స్టూడియోస్, ప్రైమ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ కూడా రావడం విశేషం.

NTR Party

NTR Party 2

NTR Party 3

NTR Party 4

NTR Party 5

NTR Party 6

NTR Party 1

NTR Party 7