Pawan Kalyan : విజయవాడలో వారాహిపై పవన్ కళ్యాణ్..
పవన్ కళ్యాణ్ నేడు తన ప్రచార రథం వారాహికి ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో పూజలు చేయించారు. అనంతరం వారాహిపై మంగళగిరి పార్టీ ఆఫీసుకి వెళ్తూ అభిమానులకు అభివాదం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద వారాహిపై నిల్చొని జనసేన కార్యకర్తలని ఉద్దేశించి మాట్లాడారు.

Pawan Kalyan 2

Pawan Kalyan

Pawan Kalyan 1

Pawan Kalyan 4

Pawan Kalyan 3

Pawan Kalyan 5

Pawan Kalyan 6

Pawan Kalyan 10

Pawan Kalyan 7

Pawan Kalyan 8

Pawan Kalyan 11

Pawan Kalyan 9

Pawan Kalyan 12

Pawan Kalyan 13

Pawan Kalyan 14

Pawan Kalyan 15

Pawan Kalyan 16

Pawan Kalyan 17