PM Modi-Giorgia Meloni : ప్రధాని మోదీ ఇటలీ సందర్శన.. ఇటలీ పీఎం మెలోనితో ఫొటోలు..
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇటలీ దేశ పర్యటనలో ఉన్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో కలిసి రోమ్ లో దిగిన ఫోటోలను మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు.






Narendra Modi Giorgia Meloni
