Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్..
ప్రపంచవ్యాప్తంగా అందరూ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కూడా తన స్నేహితులతో కలిసి 2022కి గుడ్ బై చెప్పింది. ఈ సెలెబ్రేషన్స్ లో మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా పాల్గొని సందడి చేసింది. ఆ ఫోటోలను ప్రగ్యా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

Pragya Jaiswal new year celebrations (6)

Pragya Jaiswal new year celebrations (5)

Pragya Jaiswal new year celebrations (4)

Pragya Jaiswal new year celebrations (3)

Pragya Jaiswal new year celebrations (2)

Pragya Jaiswal new year celebrations (1)

Pragya Jaiswal new year celebrations