Prisha Singh : ‘మేనక’గా ప్రిషా సింగ్.. గాగ్రాచోళిలో నాభి అందాలు చూపిస్తూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి..
హీరోయిన్ ప్రిషా సింగ్ అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక సినిమాలో మేనక పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఇలా గాగ్రా చోళీలో వచ్చి నాభి అందాలతో అలరిస్తూ సందడి చేసింది.
































Prisha Singh
