Rajendra Prasad -Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో రాజేంద్రప్రసాద్ స్పెషల్ మీటింగ్.. ఫొటోలు వైరల్..
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ నేడు మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Rajendra Prasad Meets Pawan Kalyan