Peddi Mega Block Buster Event : మెగాస్టార్ గెస్ట్ గా.. రామ్ చరణ్ ‘పెద్ది’ బ్లాక్ బస్టర్ ఈవెంట్.. ఫొటోలు..
ఇటీవల రిలీజయిన రామ్ చరణ్ పెద్ది సినిమా పెద్ద హిట్ అయి ఆల్మోస్ట్ 420 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో నేడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఈవెంట్ భారీగా అభిమానుల మధ్య నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు.





















































Ram Charan Peddi Block Buster Event Megastar Chiranjeevi as Guest Photos
