Rasha Thadani : సింపుల్ లుక్స్‌తో పంజాబీ డ్రెస్‌లో రషా తడానీ.. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ..
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా తడానీ ఇప్పటికే బాలీవుడ్ లో సినిమాలు చేస్తుండగా ఇప్పుడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. మహేష్ అన్న కొడుకు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న శ్రీనివాస మంగాపురంలో ఈ భామ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా సింపుల్ పంజాబీ లుక్స్ లో వచ్చి అలరించింది.















Rasha Thadani
