Samyuktha : ‘అఖండ 2 తాండవం’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీరలో సంయుక్త సందడి..
బాలకృష్ణ - బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ 2 తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఘనంగా అభిమానుల మధ్య నిర్వహించారు. ఈ సినిమాలో నటించిన సంయుక్త మీనన్ ఈవెంట్ కి ఇలా చీరకట్టులో వచ్చి సందడి చేసింది.

















