Shirley Setia : ఉదయ్ పుర్ కర్ణి మాత దేవాలయాన్ని దర్శించుకున్న షిర్లీ సేటియా..
నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి' టాలీవుడ్ కి పరిచయమైన అందాలభామ 'షిర్లీ సేటియా'. తాజాగా ఈ భామ రాజస్థాన్ లోని ఉదయ్ పుర్ కర్ణి మాత దేవాలయాన్ని దర్శించుకుంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ.. కొత్త ఏడాదిని కర్ణి మాత దీవెనలతో మొదలు పెడుతున్నా అంటూ రాసుకొచ్చింది.

Shirley Setia

Shirley Setia (1)

Shirley Setia (2)

Shirley Setia (3)

Shirley Setia (4)

Shirley Setia (5)

Shirley Setia (6)

Shirley Setia (7)