Sobhita Dhulipala : క్లాసీ లుక్స్‌లో శోభిత సోయగాలు..
తెలుగు భామ శోభిత ధూళిపాళ.. సౌత్ టు నార్త్ సినిమాలో చేయడమే కాదు, తన యాక్టింగ్ స్కిల్స్ తో 'మంకీ మ్యాన్' లాంటి అమెరికన్ సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. కాగా ఈ భామ సోషల్ మీడియాలో తన కొత్త ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలో క్లాసీ లుక్స్‌లో శోభిత సోయగాలు ఒలికిస్తూ ఆకట్టుకుంటుంది.

Sobhita Dhulipala Classic looks

Sobhita Dhulipala Classic looks (1)

Sobhita Dhulipala Classic looks (2)

Sobhita Dhulipala Classic looks (3)

Sobhita Dhulipala Classic looks (4)

Sobhita Dhulipala Classic looks (5)

Sobhita Dhulipala Classic looks (6)

Sobhita Dhulipala Classic looks (7)