Meghamsh Srihari : రియల్ స్టార్ శ్రీహరి భార్య,కొడుకుని చూశారా..? మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా ఈవెంట్లో..
దివంగత నటుడు శ్రీహరి రెండో తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా కొత్త సినిమా ఆస్మాన్ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ నేడు నిర్వహించారు. ఈ ఈవెంట్ కి శ్రీహరి భార్య డిస్కో శాంతి కూడా హాజరయ్యారు. దీంతో శ్రీహరి భార్య, కొడుకు ఫొటోలు వైరల్ గా మారాయి.














Meghamsh Srihari
