Super Subbu Trailer Launch Event : సందీప్ కిషన్ ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ఫొటోలు..
సందీప్ కిషన్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీకి సూపర్ సుబ్బు అనే సినిమా చేస్తున్నారు. నేడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా సందీప్ కిషన్ తో పాటు హీరోయిన్స్ మానస చౌదరి, మిథిలా పాల్కర్, మూవీ యూనిట్ హాజరయ్యారు.




















Super Subbu Trailer Launch Event
