Krishna Remembrance Ceremony : సూపర్ స్టార్ కృష్ణ స్మారక దినం ఫోటోలు..
సూపర్ స్టార్ కృష్ణ గత ఏడాది నవంబర్ 15న మరణించిన సంగతి అందరికి తెలిసిందే. ఆయన దూరమయ్యి నేటితో సంవత్సరం అవుతుండడంతో.. ఆయనను స్మరించుకుంటూ ఘట్టమనేని కుటుంబం హైదరాబాద్ లో కృష్ణ స్మారక దినం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఘట్టమనేని కుటుంబసభ్యులతో పాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టాలీవుడ్ దర్శకులు పలువురు పాల్గొన్నారు.

















