India vs Australia T20 Match: తొలి టీ20 మ్యాచ్‌లో పోరాడి ఓడిన టీమిండియా.. ఫొటో గ్యాలరీ
India vs Australia T20 Match: ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆశించిన ఆరంభం దక్కకపోయినప్పటికీ 209 స్కోరును చేసి ఆస్ట్రేలియాకు భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాటర్లు విజృంభించారు. ఒకపక్క వికెట్లు పడుతున్నా దూకుడుగా ఆడారు. మరోవైపు టీమిండియా బౌలింగ్, ఫీల్డింగ్ లో ఆశించిన స్థాయిలో రాణించకపోవటంతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆరు వికెట్లు కోల్పోయి ఇంకో నాలుగు బంతులు ఉండగానే ఆస్ట్రేలియా బ్యాటర్లు లక్ష్యాన్ని ఛేదించారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17