Vantalakka : సంప్రదాయానికి పరిచయం అవసరం లేదు.. వైట్ శారీలో వంటలక్క.. ఫోటోలు వైరల్
సంప్రదాయానికి పరిచయం అవసరం లేదు.. అది తనంతట తానే తన గొప్పతనాన్ని చాటుకుంటుంది అని పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ వైట్ శారీలో ఉన్న ఫోటోలను వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాధ్ (vantalakka) పోస్ట్ చేసింది.








