Varun – Vithika : వైఫ్ వితిక బర్త్ డేని గ్రాండ్‌గా చేసిన వరుణ్ సందేశ్..
టాలీవుడ్ లవ్లీ కపుల్ వరుణ్ సందేశ్, వితిక శేరు బిగ్‌బాస్-3 లో కపుల్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు వారికీ మరింత దగ్గరయ్యారు. కాగా ఇటీవల వితిక బర్త్ డేని వరుణ్ సందేశ్ గ్రాండ్ గా నిర్వహించాడు. ఈ బర్త్ డే పార్టీకి నోయెల్, దేత్తడి హారిక ఇతర స్నేహితులు హాజరయ్యారు. తాజాగా ఆ ఫోటోలను రితిక తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది.

Varun - Vithika

Varun - Vithika (1)

Varun - Vithika (2)

Varun - Vithika (3)

Varun - Vithika (4)

Varun - Vithika (5)

Varun - Vithika (10)

329374Varun - Vithika 893_1157659348274108_396852282585973002_n

Varun - Vithika (9)

Varun - Vithika (6)

Varun - Vithika (7)

Varun - Vithika (8)

Varun - Vithika (11)

Varun - Vithika (12)

Varun - Vithika (13)

Varun - Vithika (14)

Varun - Vithika (15)

Varun - Vithika (16)

Varun - Vithika (17)

Varun - Vithika (18)

Varun - Vithika (19)

Varun - Vithika (20)