Vijay Deverakonda : పెళ్లి తర్వాత మొదటిసారి.. రష్మికతో కలిసి విజయ్.. ఫ్రెండ్ పెళ్ళిలో సందడి..
తాజాగా విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీ ఫ్రెండ్ పెళ్ళికి భార్య రష్మిక మందన్నతో కలిసి, అలాగే తన ఫ్యామిలీతో కలిసి హాజరయ్యాడు. ఈ పెళ్లిలో దిగిన పలు ఫోటోలను ఆనంద్ దేవరకొండ తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.





Vijay Deverakonda
