Vishnupriya : థాయిలాండ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విష్ణుప్రియ..
టాలీవుడ్ లో యాంకర్ గా, నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి 'విష్ణుప్రియ'. ప్రస్తుతం ఈ భామ థాయిలాండ్‌లో వెకేషన్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ భామతో పాటు మరో టెలివిజన్ యాక్ట్రెస్ రీతూ చౌదరి కూడా ఈ ట్రిప్ లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను రీతూ ఇటీవల పోస్ట్ చేయగా, విష్ణుప్రియ ఇప్పుడు పోస్ట్ చేసింది.

Vishnupriya enjoying her vacation in Thailand

Vishnupriya enjoying her vacation in Thailand (1)

Vishnupriya enjoying her vacation in Thailand (2)

Vishnupriya enjoying her vacation in Thailand (3)

Vishnupriya enjoying her vacation in Thailand (4)

Vishnupriya enjoying her vacation in Thailand (5)