Pragya Jaiswal: హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.. క్యూట్ ఫోటోలు
అఖండ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది ప్రగ్యా జైస్వాల్. ప్రస్తుతం ఆమె (Pragya Jaiswal)ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న అఖండ 2లో నటిస్తోంది. తాజాగా అమ్మడు వెకేషన్ కోసం అబ్రాడ్ వెళ్ళింది. అక్కడ హాట్ హాట్ ఫోజులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.






