Mahathalli Jahnavi : అప్పట్లో వైరల్ యూట్యూబర్ ‘మహాతల్లి’ గుర్తుందా..? ఇప్పుడు భర్త, పాపతో ఫ్యామిలీ లైఫ్.. ఫొటోలు..
తెలుగులో మొదటి మహిళా యూట్యూబర్ గా కామెడీ వీడియోలతో బాగా ఫేమ్ తెచ్చుకొని మహాతల్లి పేరుతో వైరల్ అయింది జాహ్నవి. ఇప్పుడు యూట్యూబ్ కి దూరంగానే ఉంటుంది జాహ్నవి. ప్రస్తుతం తన భర్త, పాపలతో ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. తాజాగా తన ఫ్యామిలీ క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది జాహ్నవి.













Mahathalli Jahnavi Dasetty
