Runa Vimochana Stotram : ఈ స్తోత్రాలు చదివారంటే మీ అప్పులు తీరిపోయి డబ్బులే డబ్బులు …
ఎంత సంపాదించినా చేసిన అప్పులు తీరటంలేదా ? .... బుణాలు తీసుకున్న వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వటంలేదా... మీకు రావల్సిన డబ్బు సకాలంలో రావటంలేదా ? బుణబాధలు ఎక్కువై మానసికంగా చికాకు

Runa Vimochana Angaraka Stotram
Runa Vimochana Ganesha Stotram : ఎంత సంపాదించినా చేసిన అప్పులు తీరటంలేదా ? …. బుణాలు తీసుకున్న వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వటంలేదా… మీకు రావల్సిన డబ్బు సకాలంలో రావటంలేదా ? బుణబాధలు ఎక్కువై మానసికంగా చికాకు పెడుతున్నాయా? అయితే ఈరోజు ఏప్రిల్ 20 బుధవారం చవితి నాటి నుంచి ఎవరైతే ఈ ఐదు స్తోత్రాలు రోజూ చదువుతారో వారు బుణ విముక్తులవుతారని జ్యోతిష్య పండితులు సెలవిస్తున్నారు. అవి ఏంటయ్యా అంటే
1)బుణ విమోచన గణేశ స్తోత్రం
2)బుణ విమోచన అంగారక స్తోత్రం
3)బుణ విమోచన లక్ష్మీ నరసింహ స్వామి స్తోత్రం
4)దారిద్య్ర దహన శివ స్తోత్రం
5) కనకధారా స్తోత్రం
ఈ ఐదు స్తోత్రాలను ఉదయం కానీ సాయంత్రం దీపాలు పెట్టిన వేళలో కానీ శుచిగా ఉండి పారాయణ చేస్తే మీకున్న అన్ని ఆర్ధిక సమస్యలు తీరిపోతాయని జ్యోతిష్యులు చెపుతున్నారు. ఈ ఐదు స్తోత్రములు బుషి ప్రోక్తమైనవి కనుక వీటికి ఎవరి ఉపదేశం అక్కర్లేదని శుచిగా దేవుని ముందు కూర్చుని పఠిస్తే మీకున్న కష్టాలు అనతి కాలంలోనే తీరిపోతాయని చెపుతున్నారు.