CSKvsMI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

ఐపీఎల్ 2019లో భాగంగా జరుగుతోన్న 15వ మ్యాచ్ ను ముంబైలోని వాంఖడే మైదానంలో చెన్నై.. ముంబైలు తలపడేందుకు సిద్ధమైయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై వరుస విజయాలకు బ్రేక్ వేయాలని సొంతగడ్డపై ముంబై నైపుణ్యాలకు సానబెట్టి బరిలోకి దిగింది.
ముంబై ఇండియన్స్:
రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డి కాక్, సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, బుమ్రా, లసిత్ మలింగ, బెహ్రెండార్ఫ్
చెన్నై సూపర్ కింగ్స్:
అంబటి రాయుడు, షేన్ వాట్సన్, సురేశ్ రైనా, ఎంఎస్ ధోనీ, కేదర్ జాదవ్, డేన్ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, మోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్