Indvsnz
INDvsNZ: టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత టీమిండియా తొలిసారి ఆడుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడబోతుంది. టీ20 సిరీస్ లో భాగంగా బుధవారం జైపూర్ వేదికగా మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వెంకటేశ్ అయ్యర్ అరంగ్రేటంతో కివీస్ తో తలపడుతుంది రోహిత్ సేన. తుది జట్ల జాబితా వివరాలిలా ఉన్నాయి.
వెంకటేశ్ అయ్యర్:
ఐపీఎల్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ టీమిండియా తుది జట్టులో చోటు దక్కడంపై సంతోషం వ్యక్తం చేశాడు. కొంతకాలంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ టీంలో ఆడుతున్నాను. నాజట్టు ఏ విధంగా అయితే పురోగతి సాధించిందో.. అదే విధంగా పురోగమించి ఈ స్ధాయికి చేరుకున్నాను. దేశం కోసం ఆడటం ఏ ఆటగాడికైనా ఒక కల. కానీ అంతకమించి దేశం కోసం మేజర్ టోర్నీలు గెలిచేలా ఆడటం ముఖ్యం” అని అయ్యర్ పేర్కొన్నాడు.
Teams:
New Zealand: Martin Guptill, Daryl Mitchell, Mark Chapman, Glenn Phillips, Tim Seifert(w), Rachin Ravindra, Mitchell Santner, Tim Southee(c), Todd Astle, Lockie Ferguson, Trent Boult
India: Rohit Sharma(c), KL Rahul, Suryakumar Yadav, Shreyas Iyer, Rishabh Pant(w), Venkatesh Iyer, Axar Patel, Ravichandran Ashwin, Bhuvneshwar Kumar, Deepak Chahar, Mohammed Siraj
………………………………………….. : టీడీపీకి సింగిల్ డిజిట్ వచ్చినా.. రాజీనామా చేస్తాం
Toss Update from Jaipur:@ImRo45 has won the toss & #TeamIndia have elected bowl against New Zealand in the first T20I. @Paytm #INDvNZ
Follow the match ▶️ https://t.co/5lDM57TI6f pic.twitter.com/Xm3p91BgLG
— BCCI (@BCCI) November 17, 2021