IPL 2022: వేలం తర్వాత బెంగళూరు జట్టు పూర్తి వివరాలివే

2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. బెంగళూరు వేదికగా బెంగళూరు జట్టు కీలక ప్లేయర్లను కొనుగోలు చేసినప్పటికీ విరాట్ కోహ్లీకే ఎక్కువ మొత్తం చెల్లిస్తుండగా కెప్టెన్ పేరు త్వరలో...

IPL 2022: వేలం తర్వాత బెంగళూరు జట్టు పూర్తి వివరాలివే

Rcb

Updated On : February 14, 2022 / 7:51 AM IST

IPL 2022: రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. బెంగళూరు వేదికగా బెంగళూరు జట్టు కీలక ప్లేయర్లను కొనుగోలు చేసినప్పటికీ విరాట్ కోహ్లీకే ఎక్కువ మొత్తం చెల్లిస్తుండగా కెప్టెన్ పేరు త్వరలో తెలియాల్సి ఉంది.

15దేశాలకు చెందిన 600ప్లేయర్లను 217స్లాట్ల కోసం వేలం నిర్వహించారు. కాకపోతే 204ప్లేయర్లు (67మంది విదేశీ ప్లేయర్లతో కలిపి) వేలం ప్రక్రియను రూ.551.70కోట్లకు పూర్తి చేశారు.

Royal Challengers Bangalore
ఫాఫ్ డు ప్లెసిస్ (రూ. 7 కోట్లు), హర్షల్ పటేల్ (రూ. 10.75 కోట్లు), వనిందు హసరంగా (రూ. 10.75 కోట్లు), దినేష్ కార్తీక్ (రూ. 5.50 కోట్లు), జోష్ హేజిల్‌వుడ్ (రూ. 7.75 కోట్లు), షాబాజ్ అహ్మద్ (రూ. 2.40 కోట్లు) అను. (రూ. 3.4 కోట్లు), ఆకాశ్‌దీప్ సింగ్ (రూ. 20 లక్షలు). మహిపాల్ లోమ్రోర్ (రూ. 95 లక్షలు). ఫిన్ అలెన్ (రూ. 80 లక్షలు), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (రూ. 1 కోటి), జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ (రూ. 75 లక్షలు), సుయాష్ ప్రభుదేశాయ్ (రూ. 30 లక్షలు), చామా మిలింద్ (రూ. 25 లక్షలు), అనీశ్వర్ గౌతమ్ (రూ. 20 లక్షలు), కర్ణ్ శర్మ (రూ. 50 లక్షలు), లువ్నిత్ సిసోడియా (రూ. 20 లక్షలు), డేవిడ్ విల్లీ (రూ. 2 కోట్లు), సిద్ధార్థ్ కౌల్ (రూ. 75 లక్షలు).

అంటిపెట్టుకున్న ప్లేయర్లు:
విరాట్ కోహ్లీ (రూ. 15 కోట్లు), గ్లెన్ మాక్స్‌వెల్ (రూ. 11 కోట్లు), మహ్మద్ సిరాజ్ (రూ. 7 కోట్లు).

మొత్తం జట్టు: 22మంది; విదేశీ ప్లేయర్లు 8 మంది