IPL 2022: పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ పూర్తి జట్టు

వేలంలో అధికంగా వెచ్చించింది మహ్మద్ షమీకి మాత్రమే. అతనితో పాటుగా విదేవీ ప్లేయర్ ఫెర్గ్యూసన్ కు రూ.10కోట్లు కేటాయించారు. పాండ్యా కెప్టెన్సీలో టోర్నీకి రెడీ అవుతుంది.

IPL 2022: పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ పూర్తి జట్టు

Gujarath TItans

Updated On : February 14, 2022 / 8:25 AM IST

IPL 2022: రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. వేలంలో అధికంగా వెచ్చించింది మహ్మద్ షమీకి మాత్రమే. అతనితో పాటుగా విదేవీ ప్లేయర్ ఫెర్గ్యూసన్ కు రూ.10కోట్లు కేటాయించారు. పాండ్యా కెప్టెన్సీలో టోర్నీకి రెడీ అవుతుంది.

Gujarat Titans
మహ్మద్ షమీ (రూ. 6.25 కోట్లు), జాసన్ రాయ్ (రూ. 2 కోట్లు), లాకీ ఫెర్గూసన్ (రూ. 10 కోట్లు), అభినవ్ సదారంగని (రూ. 2.6 కోట్లు), రాహుల్ తెవాటియా (రూ. 9 కోట్లు), నూర్ అహ్మద్ (రూ. 30 లక్షలు), ఆర్ సాయి కిషోర్ (రూ. 3 కోట్లు), యష్ దయాల్ (రూ. 3.20 కోట్లు), డేవిడ్ మిల్లర్ (రూ. 3 కోట్లు), మాథ్యూ వేడ్ (రూ. 2.40 కోట్లు), అల్జారీ జోసెఫ్ (రూ. 2.40 కోట్లు), వృద్ధిమాన్ సాహా (రూ. 1.90 కోట్లు), జయంత్ యాదవ్ (రూ. 1.70 కోట్లు), విజయ్ శంకర్ (రూ. 1.40 కోట్లు), డొమినిక్ డ్రేక్స్ (రూ. 1.10 కోట్లు), గురుకీరత్ సింగ్ (రూ. 50 లక్షలు), వరుణ్ ఆరోన్ (రూ. 50 లక్షలు), నూర్ అహ్మద్ (రూ. 30 లక్షలు), దర్శన్ నల్కండే (రూ. 20 లక్షలు), బి సాయి సుదర్శన్ (రూ. 20 లక్షలు), ప్రదీప్ సాంగ్వాన్ (రూ. 20 లక్షలు).

అంటిపెట్టుకున్న ప్లేయర్లు:
హార్దిక్ పాండ్యా (రూ. 15 కోట్లు), రషీద్ ఖాన్ (రూ. 15 కోట్లు), శుభమాన్ గిల్ (రూ. 7 కోట్లు)

మొత్తం జట్టు: 23, విదేశీ ప్లేయర్లు 8మంది.