IPL 2024 Schedule : ఐపీఎల్ షెడ్యూల్ వ‌చ్చేసింది.. మార్చి 22న చెన్నై వ‌ర్సెస్ ఆర్‌సీబీ

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌) 2024 షెడ్యూల్ విడుద‌లైంది.

IPL 2024 Schedule : ఐపీఎల్ షెడ్యూల్ వ‌చ్చేసింది.. మార్చి 22న చెన్నై వ‌ర్సెస్ ఆర్‌సీబీ

IPL 2024 Schedule

IPL 2024 Schedule out : క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌) 2024 షెడ్యూల్ విడుద‌లైంది. మార్చి 22న బెంగళూరు, చెన్నై మధ్య జరగనున్న తొలి మ్యాచుతో ఐపీఎల్ 17వ సీజ‌న్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు చెన్నైలోని చెపాక్ మైదానం వేదిక కానుంది. తొలి 15 రోజుల షెడ్యూల్‌ను మాత్ర‌మే ప్ర‌కటించారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వ‌ర‌కు జ‌రిగే మ్యాచ్‌ల వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

Rohit Sharma : రాంచీ టెస్టు.. ప‌లు రికార్డుల‌పై క‌న్నేసిన హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌

ఐపీఎల్ షెడ్యూల్ ఇదే…

మార్చి 22 – చెన్నై సూపర్‌ కింగ్స్‌ vs రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (చెన్నై) – సాయంత్రం 6.30 గంట‌ల‌కు
మార్చి 23 – పంజాబ్‌ కింగ్స్‌ vs ఢిల్లీ క్యాపిటల్స్‌ (మొహాలీ) – మ‌ధ్యాహ్నాం 2.30 గంట‌ల‌కు
మార్చి 23 – కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ vs సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (కోల్‌కతా) – సాయంత్రం 6.30 గంట‌ల‌కు
మార్చి 24 – రాజస్థాన్ రాయల్స్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌ (జైపుర్) -మ‌ధ్యాహ్నాం 2.30 గంట‌ల‌కు
మార్చి 24 – గుజరాత్‌ టైటాన్స్ vs ముంబయి ఇండియన్స్‌ (అహ్మదాబాద్‌) – సాయంత్రం 6.30 గంట‌ల‌కు
మార్చి 25 – రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్‌ (బెంగళూరు) – సాయంత్రం 6.30 గంట‌ల‌కు
మార్చి 26 – చెన్నై సూపర్ కింగ్స్‌ vs గుజరాత్‌ టైటాన్స్ (చెన్నై) – సాయంత్రం 6.30 గంట‌ల‌కు
మార్చి 27 – సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs ముంబయి ఇండియన్స్‌ (హైదరాబాద్‌) – సాయంత్రం 6.30 గంట‌ల‌కు
మార్చి 28 – రాజస్థాన్‌ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్‌ (జైపుర్) – సాయంత్రం 6.30 గంట‌ల‌కు
మార్చి 29 – రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు vs కోల్‌కతా నైట్‌రైడర్స్ (బెంగళూరు) – సాయంత్రం 6.30 గంట‌ల‌కు
మార్చి 30 – ల‌క్నో సూపర్‌ జెయింట్స్‌ vs పంజాబ్‌ కింగ్స్ (ల‌క్నో) – సాయంత్రం 6.30 గంట‌ల‌కు
మార్చి 31 – గుజరాత్‌ టైటాన్స్‌ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (అహ్మదాబాద్‌) – మ‌ధ్యాహ్నాం 2.30 గంట‌ల‌కు
మార్చి 31 – ఢిల్లీ క్యాపిటల్స్‌ vs చెన్నై సూపర్ కింగ్స్‌ (వైజాగ్‌) – సాయంత్రం 6.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 1- ముంబయి ఇండియన్స్ vs రాజస్థాన్‌ రాయల్స్ (ముంబయి) – సాయంత్రం 6.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 2 – రాయల్ ఛాలెంజర్స్‌ vs ల‌క్నో సూపర్ జెయింట్స్ (బెంగళూరు) – సాయంత్రం 6.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 3 – ఢిల్లీ క్యాపిటల్స్‌ vs కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (వైజాగ్‌) – సాయంత్రం 6.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 4 – గుజరాత్ టైటాన్స్‌ vs పంజాబ్ కింగ్స్‌ (అహ్మదాబాద్‌) – సాయంత్రం 6.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 5 – హైదరాబాద్‌ vs చెన్నై సూపర్ కింగ్స్‌ (హైదరాబాద్‌) – సాయంత్రం 6.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 6 – రాజస్థాన్‌ రాయల్స్ vs రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (జైపుర్) – సాయంత్రం 6.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 7 – ముంబయి ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్‌ (ముంబయి) – మ‌ధ్యాహ్నాం 2.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 7 – లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్ (ల‌క్నో) – సాయంత్రం 6.30 గంట‌ల‌కు

Mohammed Shami : చీల‌మండ‌ల గాయం.. ప‌ని చేయ‌ని ఇంజెక్ష‌న్లు.. ఐపీఎల్ నుంచి ష‌మీ ఔట్‌..! కోలుకోవ‌డం క‌ష్ట‌మేనా?