IPL Auction 2025 : ఐపీఎల్ వేలం.. అమ్ముడు పోయిన‌, అమ్ముడు పోని ఆట‌గాళ్ల లిస్ట్ ఇదే..

టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ రికార్డు ధ‌ర‌కు అమ్ముడుపోయాడు.

IPL Auction 2025 : ఐపీఎల్ వేలం.. అమ్ముడు పోయిన‌, అమ్ముడు పోని ఆట‌గాళ్ల లిస్ట్ ఇదే..

IPL Auction 2025 Full List Of Sold And Unsold Players

Updated On : November 25, 2024 / 2:25 PM IST

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూసిన ఐపీఎల్ వేలం 2025లో టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ రికార్డు ధ‌ర‌కు అమ్ముడుపోయాడు. అత‌డిని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రూ.27 కోట్ల‌కు కొనుగోలు చేసింది. ఇక శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను రూ.26.75 కోట్ల‌కు పంజాబ్ కింగ్స్ ద‌క్కించుకుంది.

ఏ ఫ్రాంచైజీ ఎవ‌రిని సొంతం చేసుకుందంటే..?

1. అర్ష్‌దీప్ సింగ్ (భార‌త్‌) – పంజాబ్ కింగ్స్ – రూ 18 కోట్లు (రైటు టు మ్యాచ్ కార్డు)
2. కగిసో రబాడ (ద‌క్షిణాఫ్రికా) – గుజరాత్ టైటాన్స్ – రూ. 10.75 కోట్లు
3. శ్రేయాస్ అయ్యర్ (భార‌త్‌)- పంజాబ్ కింగ్స్ – రూ 26.75 కోట్లు
4. జోస్ బట్లర్ (ఇంగ్లాండ్‌)- గుజరాత్ టైటాన్స్ – రూ. 15.75 కోట్లు
5. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)- ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 11.75 కోట్లు

IPL : ఐపీఎల్ ఆట‌గాళ్ల‌కు చెల్లింపుల విధానం ఎలా ఉంటుందో తెలుసా? ఒక్క మ్యాచ్ ఆడ‌కపోయినా..

6. రిషబ్ పంత్ (భార‌త్‌) – లక్నో సూపర్ జెయింట్స్ – రూ. 27 కోట్లు
7. మ‌హ్మ‌ద్ ష‌మీ (భార‌త్‌) – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ – రూ. 10 కోట్లు
8. డేవిడ్ మిల్ల‌ర్ (ద‌క్షిణాఫ్రికా) – ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ – రూ.7.5 కోట్లు
9. యుజ్వేంద్ర చాహ‌ల్ (భార‌త్‌) – పంజాబ్ కింగ్స్ – రూ.18 కోట్లు
10. మ‌హ్మ‌ద్ సిరాజ్ (భార‌త్‌)- గుజ‌రాత్ టైటాన్స్ – రూ.12.25 కోట్లు
11. లియామ్ లివింగ్ స్టోన్ (ఇంగ్లాండ్‌)- రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు – 8.75 కోట్లు
12. కేఎల్ రాహుల్ (భార‌త్‌)- ఢిల్లీ క్యాపిట‌ల్స్ – రూ.14 కోట్లు
13. హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్)- ఢిల్లీ క్యాపిట‌ల్స్ – రూ.6.25 కోట్లు
14. ఐడెన్ మార్క్రామ్ (ద‌క్షిణాఫ్రికా) – ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ – రూ.2కోట్లు
15. డేవాన్ కాన్వే (న్యూజిలాండ్‌)- చెన్నై సూప‌ర్ కింగ్స్ – రూ.6.25 కోట్లు

IPL 2025 Auction : వెంక‌టేశ్ అయ్య‌ర్‌కు జాక్ పాట్‌.. క‌ళ్లు చెదిరే ధ‌ర‌..

16. రాహుల్ త్రిపాఠి – చెన్నై సూప‌ర్ కింగ్స్ – రూ.3.4 కోట్లు
17. జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్(ఆస్ట్రేలియా) – ఢిల్లీ క్యాపిట‌ల్స్ – రూ. 9 కోట్లు (రైట్ టు మ్యాచ్ కార్డు)
18. హ‌ర్షల్ ప‌టేల్ (భార‌త్‌) – స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ – రూ. 8 కోట్లు
19. ర‌చిన్ ర‌వీంద్ర (న్యూజిలాండ్‌) – చెన్నై సూప‌ర్ కింగ్స్ – రూ.4 కోట్లు (రైట్ టు మ్యాచ్ కార్డు)
20. ర‌విచంద్ర‌న్ అశ్విన్ (భార‌త్‌) – చెన్నై సూప‌ర్ కింగ్స్ – రూ.9.75 కోట్లు
21. వెంక‌టేశ్ అయ్య‌ర్ (భార‌త్‌) – కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ – రూ.23.75 కోట్లు
22. మార్క‌స్ స్టోయినిస్ (ఆస్ట్రేలియా) – పంజాబ్ కింగ్స్ – రూ.11 కోట్లు
23. మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా) – ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ – రూ.3.4 కోట్లు
24. మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) – పంజాబ్ కింగ్స్ – రూ.4.20 కోట్లు
25. క్వింట‌న్ డికాక్ (ద‌క్షిణాఫ్రికా) – కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ – రూ.3.6 కోట్లు
26. ఫిలిప్ సాల్ట్ (ఇంగ్లాండ్‌) – రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు – రూ.11.5 కోట్లు
27. రహ్మానుల్లా గుర్బాజ్ (అఫ్గానిస్థాన్) – కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ – రూ.2 కోట్లు
28. ఇషాన్ కిష‌న్ (భార‌త్‌) – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ – రూ.11.25 కోట్లు
29. జితేశ్ శ‌ర్మ (భార‌త్‌) – రాయ‌ల్ ఛాలెంజ‌ర్ బెంగ‌ళూరు – రూ.11 కోట్లు
30. జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) -రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు – రూ.12.5 కోట్లు
31. ప్ర‌సిద్ధ్ కృష్ణ (భార‌త్‌) – గుజ‌రాత్ టైటాన్స్ – రూ.9.50 కోట్లు
32. అవేశ్ ఖాన్ (భార‌త్‌) – ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ – రూ.9.75 కోట్లు
33. అన్రిచ్ నోకియా (ద‌క్షిణాఫ్రికా) – కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ – రూ.6.50 కోట్లు
34. జోఫ్రా ఆర్చ‌ర్ (ఇంగ్లాండ్) – రాజ‌స్థాన్ రాయ‌ల్స్ – రూ. 12.50 కోట్లు
35. ఖ‌లీల్ అహ్మ‌ద్ (భార‌త్‌) – చెన్నై సూప‌ర్ కింగ్స్ – రూ.4.80 కోట్లు
36. టి.న‌జ‌రాజ‌న్ (భార‌త్‌) – ఢిల్లీ క్యాపిట‌ల్స్ – రూ.10.75 కోట్లు
37. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్‌) – ముంబై ఇండియ‌న్స్ – రూ.12.5 కోట్లు
38. రాహుల్ చాహ‌ర్ (భార‌త్‌) – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ – రూ.3.2 కోట్లు
39. ఆడ‌మ్ జంపా (ఆస్ట్రేలియా)- స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ – రూ.2.40 కోట్లు
40. వ‌నిందు హ‌స‌రంగా (శ్రీలంక‌)- రాజ‌స్థాన్ రాయ‌ల్స్ – రూ.5.25 కోట్లు
41. నూర్ అహ్మ‌ద్ (అఫ్గానిస్థాన్‌) – చెన్నైసూప‌ర్ కింగ్స్ – రూ.10 కోట్లు
42. మ‌హేశ్ తీక్ష‌ణ (శ్రీలంక‌) – రాజ‌స్థాన్ రాయ‌ల్స్ – 4.4 కోట్లు
43. అథ‌ర్వ తైడే (భార‌త్‌) – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ – రూ.30 ల‌క్ష‌లు
44. నేహ‌ల్ వ‌ధేరా (భార‌త్‌) – పంజాబ్ కింగ్స్ – రూ.4.20 కోట్లు
45. అంగ్క్రిష్ రఘువంశీ (భార‌త్‌) – కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ – రూ.3 కోట్లు
46. క‌రుణ్ నాయ‌ర్ (భార‌త్‌) – ఢిల్లీ క్యాపిట‌ల్స్ – రూ.50 ల‌క్ష‌లు
47. అభిన‌వ్ మ‌నోహ‌ర్ (భార‌త్‌) – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ – రూ.3.20ల‌క్ష‌లు
48. నిశాంత్ సింధు (భార‌త్‌) – గుజ‌రాత్ టైటాన్స్ – రూ.30ల‌క్ష‌లు
49. స‌మీర్ రిజ్వీ (భార‌త్‌) – ఢిల్లీ క్యాపిట‌ల్స్ – రూ.95ల‌క్ష‌లు
50. న‌మ‌న్ ధీర్ (భార‌త్‌) – ముంబై ఇండియ‌న్స్ – రూ.5.25 కోట్లు
51. అబ్దుల్ స‌మ‌ద్ (భార‌త్‌) – ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ – రూ.4.20 కోట్లు
52. హ‌ర్మ‌న్‌ప్రీత్ బ్రార్ (భార‌త్) – పంజాబ్ కింగ్స్ – రూ.1.50 కోట్లు
53. విజ‌య్ శంక‌ర్ (భార‌త్‌) – చెన్నై సూప‌ర్ కింగ్స్ – రూ.1.20 కోట్లు
54. మ‌హిపాల్ లామ్రోర్ (భార‌త్‌) – గుజ‌రాత్ టైటాన్స్ – రూ.1.70 కోట్లు
55. అశుతోశ్ శ‌ర్మ (భార‌త్‌) – ఢిల్లీ క్యాపిట‌ల్స్ – రూ.3.80 కోట్లు
56. కుమార్ కుష‌గ్ర – గుజ‌రాత్ టైటాన్స్ – రూ.65 ల‌క్ష‌లు
57. రాబిన్ మింజ్ – ముంబై ఇండియ‌న్స్ -రూ.65ల‌క్ష‌లు
58. అనూజ్ రావ‌త్ – గుజ‌రాత్ టైటాన్స్ – రూ.30ల‌క్ష‌లు
59. ఆర్య‌న్ జుయాల్ – ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ – రూ.30ల‌క్ష‌లు
60. విష్ణు వినోద్ – పంజాబ్ కింగ్స్ – రూ.95ల‌క్ష‌లు
61. ర‌సిఖ్‌ధ‌ర్ – రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు – రూ.6కోట్లు

62. ఆకాశ్ మ‌ధ్వాల్ – రాజ‌స్థాన్ రాయ‌ల్స్ – రూ.1.2 కోట్లు
63. మోహిత్ శ‌ర్మ – ఢిల్లీ క్యాపిట‌ల్స్ – రూ.2.2 కోట్లు
64. విజ‌య్‌కుమార్ వైశాక్ – పంజాబ్ కింగ్స్ – రూ.1.8 కోట్లు
65. వైభ‌వ్ అరోరా – కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ – రూ.1.8 కోట్లు
66. య‌శ్ ఠాకూర్ – పంజాబ్ కింగ్స్ – రూ.1.6 కోట్లు
67. సిమర్‌జీత్ సింగ్ – సన్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ – రూ.1.5 కోట్లు
68. సుయాశ్‌ శ‌ర్మ – రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు – రూ.2.6 కోట్లు
69. క‌ర్ణ్ శ‌ర్మ – ముంబై ఇండియ‌న్స్ – రూ.2.6 కోట్లు
70. మ‌యాంక్ మార్కండే – కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ – రూ. 30లక్ష‌లు
71. కార్తికేయ సింగ్ – రాజ‌స్థాన్ రాయ‌ల్స్ – రూ.30ల‌క్ష‌లు
72. మాన‌స్ సుతార్ – రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌- రూ.30ల‌క్ష‌లు

అమ్ముడు పోని ఆట‌గాళ్లు వీరే..

దేవదత్ పడిక్కల్, డేవిడ్ వార్న్‌, జానీ బెయిర్ స్టో, వకార్ సలాంఖీల్, అన్మోల్‌ప్రీత్ సింగ్, యష్ ధుల్, ఉత్క‌ర్ష్ సింగ్‌, ఉపేంద్ర యాద‌వ్‌, లువినిత్ సిసోడియా, కార్తీక్ త్యాగి, పీయూష్ చావ్లా, శ్రేయాస్ గోపాల్‌.