T20 World Cup 2026: హాఫ్ సెంచరీలు బాదిన ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా
భారత్ నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.
Hardik Pandya (PIC: @BCCI )
- అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో మ్యాచ్
- భారత్ 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 209 రన్స్
- నమీబియా బౌలర్లలో గెర్హార్డ్కు 4 వికెట్లు
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీలు బాదారు.
Also Read: T20 World Cup 2026: ఇండియా Vs నమీబియా.. మ్యాచ్కు దూరమైన అభిషేక్ శర్మ
భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 61, సంజూ శాంసన్ 22, తిలక్ వర్మ 25, సూర్యకుమార్ యాదవ్ 12, హార్దిక్ పాండ్యా 52, శివం దూబే 23, రింకూ సింగ్ 1, అక్షర్ పటేల్ 0, వరుణ్ చక్రవర్తి 1 (నాటౌట్), అర్షదీప్ సింగ్ 2 పరుగులు చేశారు.
నమీబియా బౌలర్లలో గెర్హార్డ్ ఎరాస్మస్ 4 వికెట్లు తీయగా, బెన్ షికోంగో, జేజే స్మిత్, బెర్నార్డ్ స్కోల్ట్జ్ ఒక్కో వికెట్ తీశారు.
Longest six challenge? 🤔
Accepted ✅
Hardik Pandya 🤝 Shivam Dube 😎
Scorecard ▶️ https://t.co/SQLoaZjq98#TeamIndia | #T20WorldCup | #MenInBlue | #INDvNAM | @hardikpandya7 | @IamShivamDube pic.twitter.com/x75vBPrlBx
— BCCI (@BCCI) February 12, 2026
