నేపియర్ వన్డే : చెలరేగిన షమీ, 18కే 2వికెట్లు

నేపియర్: న్యూజిలాండ్‌, భారత్ మధ్య తొలి వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే కివీస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 18 పరుగులకే రెండు వికెట్లు

  • Published By: veegamteam ,Published On : January 23, 2019 / 02:29 AM IST
నేపియర్ వన్డే : చెలరేగిన షమీ, 18కే 2వికెట్లు

Updated On : January 23, 2019 / 2:29 AM IST

నేపియర్: న్యూజిలాండ్‌, భారత్ మధ్య తొలి వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే కివీస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 18 పరుగులకే రెండు వికెట్లు

నేపియర్: న్యూజిలాండ్‌, భారత్ మధ్య తొలి వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే కివీస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. 5 పరుగుల వద్ద తొలి వికెట్ డౌన్ అయ్యింది. ఆ తర్వాత 18 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. గుప్తిల్ 5 రన్స్, కొలిన్ మున్రో 8 రన్స్ చేసి ఔటయ్యారు. ఈ రెండు వికెట్లు షమీనే తీశాడు.