బంతులు కావవి, నిప్పుకణికలు..! బుమ్రా బౌలింగ్ లో అంత స్పెషాలిటీ ఏంటి?
బుమ్రా డేంజరస్ బౌలింగ్ వనక సీక్రెట్ ఏంటి?

Bumrah : సరదా సరదాగే వికెట్లు తీసేటోడు.. రెచ్చగొడితున్నావ్ చూసుకోమళ్లా. బుమ్రా బౌలింగ్ కుర్ర కౌన్ స్టాక్ బ్యాటింగ్ చేస్తునప్పుడు వినిపించిన మాటలు ఇవే. తిరిగిచ్చేయడంలో బుమ్రాకు తెలిసినట్లు మరొకరికి తెలియదేమో. మనోడు వేసిన బాల్ కు బెయిల్స్ కే గింగిరాలు తిరాగాయి. దటీజ్ బుమ్రా. టెస్టుల్లో 200 వికెట్లు కూల్చిన బుమ్రా.. అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేశాడు. ఎవరికీ అందనంత ఎత్తులో కూర్చున్నాడు బుమ్రా.
క్రికెట్ లో బ్యాటర్లకు అభిమానులు ఎక్కువ. అలాంటిది బౌలింగ్ కు ఫ్యాన్స్ పెంచిన బౌలర్ బుమ్రా. ఎక్కడ నెగ్గాలో తెలుసు, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు. మనోడి యాక్షన్, అగ్రెషన్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. నువ్వు అనుకుంటే అయిపోతుంది సామీ, నీ మాటే శాసనం అంటూ బుమ్రా బౌలింగ్ చేసిన ప్రతీసారి టీవీల ముందు ఫ్యాన్స్ అరుస్తున్నారు. బుమ్రా డేంజరస్ బౌలింగ్ వెనక సీక్రెట్ ఏంటి?
Also Read : వామ్మో ఘోర విమాన ప్రమాదాలు.. ఈ నెలలో ఎక్కడెక్కడ, ఎన్ని జరిగాయో తెలుసా?
పూర్తి వివరాలు..