T20 World Cup 2021 : చెలరేగిన న్యూజిలాండ్.. స్కాట్లాండ్ టార్గెట్ 173
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో న్యూజిలాండ్, స్కాట్లాండ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన స్కాట్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

T20 World Cup 2021 New Zealand
T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో న్యూజిలాండ్, స్కాట్లాండ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన స్కాట్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు భారీ స్కోర్ చేసింది.
WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. నో టైం లిమిట్.. ఎప్పుడైనా డిలీట్ చేయొచ్చు!
నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ చెలరేగాడు. 56 బంతుల్లో 93 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 7 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. గ్లెన్ ఫిలిప్స్ 33, నీషమ్ 10 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్ వీల్ 2, షరీఫ్ 2, మార్క్ వాట్ ఒక వికెట్ తీశారు.