SRH vs LSG: హైదరాబాద్, లక్నో ఆటతీరుపై టాప్-10 ఫన్నీ మీమ్స్ ఇవే..

SRH vs LSG: హైదరాబాద్, లక్నో ఆటతీరుపై టాప్-10 ఫన్నీ మీమ్స్ ఇవే..

Updated On : May 9, 2024 / 9:08 AM IST

ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచులో లక్నోను హైదరాబాద్ సన్‌రైజర్స్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించడంతో ఆరెంజ్ ఆర్మీ ఆటతీరుపై సామాజిక మాధ్యమాల్లో మరోసారి విపరీతంగా మీమ్స్ కనపడుతున్నాయి.

బుధవారం జరిగిన మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 9.4 ఓవర్లలోనే విజయ ఢంకా మోగించింది. ట్రావిస్ హెడ్ 89 పరుగులు, అభిషేక్ శర్మ 75 పరుగులు చేశారు.

దీంతో లక్నో పేలవ ఆటతీరుతో పాటు హైదరాబాద్ భీకర బ్యాటింగ్‌పై మీమ్స్ వర్షం కురుస్తోంది. క్రికెట్ ఎలా ఆడాలో ఆర్సీబీ చూపిస్తే, ఎలా ఆడకూడదో లక్నో చూపించిందని కొందరు సెటైర్లు వేశారు. రెండు విషయాలనూ ఒకే మ్యాచులో నేర్పించడం ఈ శతాబ్దంలోనే తొలిసారని కొందరు కామెంట్లు చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Yorker Gawd⚾ (@juicesprite_boobrah)

 

 

SRH vs LSG : ట్రావిస్ హెడ్, అభిషేక్ అదుర్స్.. చిత్తుగా ఓడిన లక్నో.. హైదరాబాద్ అద్భుత విజయం