-
Home » SRH vs LSG
SRH vs LSG
అయ్యో రిషబ్ పంత్.. ఇదెక్కడి ఆట సామీ..! ఒంటిచేత్తో మలింగ అద్భుత క్యాచ్.. సంజీవ్ గోయెంకా రియాక్షన్ చూశారా.. వీడియో వైరల్
సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ కేవలం ఐదు బాల్స్ ఎదుర్కొని 7 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ పై 26 బంతుల్లో 70 పరుగులు.. క్షమించండి.. మరోసారి ఈ తప్పు చేయనన్న నికోలస్ పూరన్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో దంచికొట్టినప్పటికి కూడా నికోలస్ పూరన్ క్షమాపణలు చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
నికోలస్ పూరన్ గురించి ఈ విషయం తెలుసా..? పంత్ లాగానే యాక్సిడెంట్.. ఆటను వదులుకోవాలని డాక్టర్ల సలహా.. మొండి ధైర్యంతో..
పంత్ కంటే ముందుగానే నికోలస్ పూరన్ కు యాక్సిడెంట్ అయింది.
లక్నోపై సన్‌రైజర్స్ ఓడిపోవడంతో.. కావ్య ఎంతలా బాధపడిందో చూశారా?
లక్నో చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మ్యాచ్ ఓడిపోతున్న సమయంలో, ఓడిపోయిన తరువాత కావ్యా పాప ఎక్స్ప్రెషన్స్ సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సన్‌రైజర్స్ పై విజయం.. మెట్లు దిగి వచ్చి మరీ పంత్‌ను గట్టిగా కౌగలించుకున్న సంజీవ్ గొయెంకా..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో లక్నో డగౌట్ సంబరాతో నిండిపోయింది.
వావ్.. హర్షల్ పటేల్ కళ్లు చెదిరే క్యాచ్.. ఏం పట్టాడు భయ్యా.. వేగంగా దూసుకొచ్చి.. వీడియో వైరల్
ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు బోణీ కొట్టింది. అయితే, ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ ప్లేయర్ హర్షల్ పటేల్ పట్టిన క్యాచ్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది.
SRH vs LSG మ్యాచ్.. కోపంతో హెల్మెంట్ విసిరికొట్టిన నితీశ్ రెడ్డి.. వీడియో వైరల్
SRH vs LSG మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సన్ రైజర్స్ జట్టు బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి ..
అయ్యో.. హైదరాబాద్.. లక్నో చేతిలో ఓటమి.. అదరగొట్టిన పూరన్, మార్ష్..!
SRH vs LSG : లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 5 వికెట్ల తేడాతో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఉప్పల్ మ్యాచ్.. "భారీ స్కోర్" అంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర కామెంట్స్
తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవని అన్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ తీరుపై కడుపుబ్బా నవ్విస్తోన్న మీమ్స్.. ఇలా చేస్తున్నారేంటి?
ఈ రేంజ్లో ఎస్ఆర్హెచ్ స్కోరు చేస్తుంటే అందరి గుండెలు అదిరిపోతున్నాయని నెటిజన్లు మీమ్స్ సృష్టిస్తున్నారు.