Amazon Great Indian Festival Sale : కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి.. రెడ్‌మి నోట్ 14ప్రో ప్లస్ 5జీపై కిర్రాక్ డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..!

Amazon Great Indian Festival Sale : రెడ్‌మి ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ 5జీ ఫోన్ కొనుగోలుపై ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.

1/7Redmi Note 14 Pro Plus 5G
Amazon Great Indian Festival Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 సందర్భంగా పాపులర్ స్మార్ట్ ఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. కొత్త మిడ్-రేంజ్ ఆప్షన్‌లో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ధర రూ. 26వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా, లాంగ్ బ్యాటరీ లైఫ్, ప్రీమియం డిజైన్, ఏఐ ఫీచర్లను కూడా అందిస్తుంది. రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
2/7Redmi Note 14 Pro Plus 5G
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ధర ఎంతంటే? : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ధర రూ.26,998కు లభిస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఎస్బీఐ లేదా అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.1,250 తగ్గింపును పొందవచ్చు. తద్వారా ధర రూ.25,748 వరకు తగ్గుతుంది.
3/7Redmi Note 14 Pro Plus 5G
ఈ రెడ్‌మి ఫోన్ రూ.34,999 ధరతో లాంచ్ కాగా వినియోగదారులు నెలకు రూ.1,309 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐ ఆప్షన్లు కూడా పొందవచ్చు. పాత ఫోన్ ద్వారా కూడా ట్రేడ్ చేయవచ్చు. అయితే, మీ ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్ ఆధారంగా రూ.25,648 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు.
4/7Redmi Note 14 Pro Plus 5G
పాత ఫోన్ ద్వారా కూడా ట్రేడ్ చేయవచ్చు. అయితే, మీ ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్ ఆధారంగా రూ.25,648 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు.
5/7Redmi Note 14 Pro Plus 5G
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు : రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ IP66 + IP68 + IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పవర్‌ఫుల్ 6.67-అంగుళాల 1.5K OLED ప్యానెల్‌ కలిగి ఉంది.
6/7Redmi Note 14 Pro Plus 5G
ఈ రెడ్‌మి ఫోన్కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. 12GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీతో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా సమస్య కాదు.
7/7Redmi Note 14 Pro Plus 5G
ఎందుకంటే.. 90W ఛార్జింగ్‌తో భారీ 6,200mAh బ్యాటరీని అందిస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ 50MP మెయిన్, 8MP అల్ట్రావైడ్, 50MP టెలిఫోటో కెమెరాతో వస్తుంది. సెల్ఫీల కోసం 20MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.